పోస్ట్‌లు

వందేమాతరం పూర్తిగీతం

వందేమాతర గీతం 8 వరుసలే మనం పాడుతున్నాం. కానీ పూర్తి గీతం ఇప్పటి తరానికి తెలుసా? ఆ ఒక్క గీతమే అందులోని రెండుపదాలే దేశాన్ని ఒక్కటిగా చేసి స్వాతంత్ర్య కాంక్షను రగిలించాయి. ఆ వందేమాతరం పూర్తి గీతం ఉన్న ఆనందమఠం నవల .... దాని రచయిత బంకించంద్ర చటర్జీ గురించి తెలుసుకోవాలంటే *ఈరోజు సాయంత్రం 6.50 నుండి 8 గంటల వరకు 70 నిమిషాలు మాతో కలిసి రండి.. Zoom లో* *అఖిల భారతీయ సాహిత్య పరిషత్-కరినగరము* *వారధి జీవన్* ఆధ్వర్యంలో *ఆలోచనామృతం* ప్రధాన వక్త. *శ్రీ మావుడూరు సూర్యనారాయణ మూర్తి గారు* ప్రాంత ప్రచార కార్యదర్శి, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ Join Zoom Meeting https://us02web.zoom.us/j/81879831097?pwd=MVp1Nmk4bW1NMVZMUXFDanJRcThSQT09 Meeting ID: *818 7983 1097* Passcode: *1234*